రహస్యం;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అందరికీ కోరికలుంటాయి
పిరికితనంతోనూ
అవకాశాలులేకా
కోరికలు చంపుకునేవారు కొందరు
ధైర్యంతో
ఆ కోరికలను అనుభవించేవారు
మరికొందరు
కాని......
మనధైర్యం
మరొకరిని బాధపెట్టకూడదు
అనేది మానవత్వం
ఇదే ఒక
బహిరంగ రహస్యం!!
*************************************
కామెంట్‌లు