రోగాలు దాడి చేస్తు న్నపుడే...
ఆరోగ్యం విలువ తెలిసేది...
అప్పుడుతెలుసుకుంటేమాత్ర0
యేమి ప్రయోజనము చేతులు కాలినాక ఆకులు పట్టు కున్నట్టు...!అనుకుంటున్నారా...!!
లేదు , ఆలాంటి ఎన్నెన్నో అనుభ వాలతో, ఎంద రెందరో
అనుభజ్ఞులు పొందు పరచిన అనుభవాలే వైద్య విజ్ఞానం..!
రోగాలు వచ్చినాక వైద్యం కాదు... ఏ రోగాలూ రాకుండా
ముందు జాగ్రత్త పడటమే నిజ మైన వైద్యం...!
ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు..., ఆనందము లేదు..., సౌఖ్యము లేదు..!
అందుకే ఆరోగ్యమే మహా భాగ్యమని అన్నారు పెద్దలు!
మనం ఆరోగ్యంగా ఉండాలంటె...
భూ, జల, వాయు కాలుష్యా లను తగ్గించు కుంటే చాలు...
సమస్య సగానికిపైగా పరిష్కరింప బడినట్లే.!
వ్యసనాలకు దూరంగా ఉండి
సేంద్రియ పంటల తిండి తింటే..
అనారోగ్యమా...!?
అంటే ఏమిటి..?! అని అడుగుతారు , ముందు తరాల వారు...!!
********
విలువ తెలిసేది ;- కోరాడ నరసింహా రావు..!
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి