వర్ణన; -సాహితీ సింధు ,పద్యగుణవతి సరళగున్నాల
 మోదుగుచెట్టు
--------------------
ఉ.మా*చందన వర్ణశోభితపు సారము నిండిన పూలగుత్తులున్
నందరు భోజనమ్ముగొన నాకలిదీర్చెడు వేళవిస్తరై
చిందెడు దేహసౌఖ్యముకు చేయగా మేలు కషాయమై యిలన్
పొందును సంతసమ్ము తన పుట్టుక సార్థకమైనదంచు, తా
బంధము తో పసందగు నవాబుగ మోదుగ భూరుహంబనన్
కామెంట్‌లు