మినీకథ."సామెతలతో".;- .శ్రీరామగిరినిర్మల..హైదరాబాదు.

 కుసుమధర్మన్నకళాపీఠం.
===================
సామెతలు.జీవితంవడ్డించినవిస్తరికాదు.2.ఈపెద్దలపోరుభరించడంకష్టం.3వేదించేవాళ్ళుఎవరూలేనిఅడవిలోనికివెళ్ళిబ్రతకాలనివుంది,4.నాకుజీవితం,జీతంవిలువతెలుసు,అందుకేఇలావున్నాను.
  రాము,సోముఇద్దరుఅన్నదమ్ములు.రాముకికష్టసుఖాలు,బాధ్యతలుఅన్నీతెలుసు.కానిసోముచిన్నవాడుకావటంవల్లగారాబంగాపెరిగి ,అల్లరి,చిల్లరగాతిరుగుతూసోమరిగాతయ్యారయ్యాడు.
రాముఎన్నిసార్లుమందలించిన
సుద్దులుచెప్పినపెదచెవినపెట్టెవాడు.కాలచక్రంలోఇద్దరూపెరిగిపెద్దవాళ్ళయ్యారు.ఒక్కరోజుసోమునిపిలిచి,జీవితండ్డించినవిస్తరిఅన్నుకున్నావా?ఎదోఒక్కపనినేర్చుకునినాల్గు
రాళ్ళుసంపాదించేమార్గంఅలోచించు,అనిమందలించేవాడు.
అలాగేఅంటూతలూపిబయటికివెళ్ళెవాడు.చదువు,సంధ్యరానివాడికిఏపనిదొరుకుతుంది.
రోజుఇంట్లోపోరుఎక్కువైపోయ్యింది.ఈపెద్దలపోరుభరరించడంకష్టంగావుంది.వేదించేవాళ్ళుఎవ్వరూలేనిఅడవిలోనికివెళ్ళిబ్రతకాలనివుందిఅనినిర్ణయించుకుని కాలిబాటపట్టాడు!జీవితం,జీతంవిలువతేలియని
సోము !.
కామెంట్‌లు