ఇంటికిదీపముబాలిక
కంటికివెలుగుబాలిక.
అమ్మకుతోడుగనుంటది
కమ్మనిప్రేమలనిస్తది.
చిరునవ్వులొలకిస్తది.
మరుమల్లెలుకురిపిస్తది
హంసనడకలనడుస్తది.
కోయిలపాటగకూస్తది.
రామచిలుకలపలుకులు
ఒలకబోస్తదికులుకులు.
బాలికపుట్టుటగొప్పది
బలగముపెరుగుతుంటది.
బంధువులుండుటమంచిది.
బంధముబలపడుతుంటది.
*. *. *.
కంటికివెలుగుబాలిక.
అమ్మకుతోడుగనుంటది
కమ్మనిప్రేమలనిస్తది.
చిరునవ్వులొలకిస్తది.
మరుమల్లెలుకురిపిస్తది
హంసనడకలనడుస్తది.
కోయిలపాటగకూస్తది.
రామచిలుకలపలుకులు
ఒలకబోస్తదికులుకులు.
బాలికపుట్టుటగొప్పది
బలగముపెరుగుతుంటది.
బంధువులుండుటమంచిది.
బంధముబలపడుతుంటది.
*. *. *.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి