శ్రీ శ్రీ కళా వేదిక ఉపాధ్యక్షురాలుగా రాళ్లపల్లి రజని
 తిరుపతి కి చెందిన రచయిత్రి రాళ్ళపల్లి రజని  తిరుపతి జిల్లా శ్రీ శ్రీ కళా వేదిక   ఉపాధక్షురాలుగా నియమించినట్టుగా శ్రీ శ్రీ వేదిక  జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తెలియజేశారు.తిరుపతిలోని     యస్ వి బ్లాక్ ఆడిటోరియo  నందు జరిగిన జానపద స్వరగానo పోగ్రము నందు జాతీయ ప్రధాన కార్యదర్శి డా.పార్థసారథి  ప్రటించడము జరిగింది.జాతీయ ఉపాధ్యాక్షులు హరి సర్వోత్తమ నాయుడు రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి అరవ జయపాల్ మరియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాశి ఉషారాణి ప్రత్యేక అభినoదనలు తెలియజేశారు
కామెంట్‌లు