ఓటు హక్కు పై అవగాహన
 తొట్టంబేడు ;;ఓటు హక్కు పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి,వచ్చే ఎన్నికల్లో ఓటును సద్వి నియోగం చేసుకోవాలని దిగువ సాంబయ్య పాళెం పంచాయతీ సెక్రటరి హరి బాబు అన్నాడు.బుధ వారంగ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు
చేసారు.గ్రామస్థులతో ర్యాలీ నిర్వ హించారు.ఈ కార్యక్రమం లో ఎడ్యు కేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ క్రిష్ణ మూర్తి,
ఏ.ఏన్.ఎమ్.ఇందిర,ఆశావర్కర్ దుర్గ,పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి,బాలసుబ్రమణ్యం, లిఖిత్,సుకన్య, వంట ఏజెన్సీ పద్మ, ఆది లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు .
కామెంట్‌లు