🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
6)
హన్తుః పురామధిగళం పరిపీయ మానం
క్రూరః కథం న భవితా గరలస్య వేగః !
నా శ్వాసనాయ యది మాతరిదం తవార్దం
దేహస్య శశ్వదమృతా ఫ్లుత శీతలస్య !!
భావం: అమ్మా! ఈశ్వరుడు సేవించిన గరణము,
ఆయన కంఠము దగ్గర ఆగిపోయిందంటే ,
అది నీ కారుణ్యమే. అమృత రసముతో
నిండిన నీవు శివుని అర్థ శరీరమును
ఆక్రమించడం వలన, ఆయన ఎల్లప్పుడూ
చల్లగా ఉండి, తన భక్తులను చల్లగా
చూస్తాడు. కదమ్మా!*
**🪷***
🪷 తాయారు 🪷
6)
హన్తుః పురామధిగళం పరిపీయ మానం
క్రూరః కథం న భవితా గరలస్య వేగః !
నా శ్వాసనాయ యది మాతరిదం తవార్దం
దేహస్య శశ్వదమృతా ఫ్లుత శీతలస్య !!
భావం: అమ్మా! ఈశ్వరుడు సేవించిన గరణము,
ఆయన కంఠము దగ్గర ఆగిపోయిందంటే ,
అది నీ కారుణ్యమే. అమృత రసముతో
నిండిన నీవు శివుని అర్థ శరీరమును
ఆక్రమించడం వలన, ఆయన ఎల్లప్పుడూ
చల్లగా ఉండి, తన భక్తులను చల్లగా
చూస్తాడు. కదమ్మా!*
**🪷***
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి