🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
, హ్రీం కారమేవ తవనామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభ మిహ త్రిపురే గృణంతి !
త్వత్తేజ సా పరిణతం వియదాది భూతం
సౌఖ్యం తనోతి సరసీరుహ సంభవాదేః !
భావం : జగన్మాతా! హ్రీం కారమే నీ నామము
నీ స్వరూపము,నీభక్తులు,ఎల్లప్పుడు
పరమదుర్లభమైన నీ నామము నే
నీ రూపము నే, దర్శిస్తారు
నీ నుండి ఉద్భవించిన పంచభూతములు
వారికి కష్ట రహితమైన జీవితాన్నీ ప్రసాదించాలి.
****🪷***
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి