శ్రీ శ్రీ వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శిగా ధనాసి ఉషారాణి
 శ్రీ శ్రీ వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శిగా ధనాసి ఉషారాణిని ప్రకటిoచిన శ్రీ కత్తి మండ ప్రతాప్                                      తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన 
రచయిత్రి సంఘ సేవకురాలు ధనాశి ఉషారాణి శ్రీ శ్రీ కళావేదిక ఉగాది కవి 
సమ్మేళనంలో ఉగాదిపై కవితాగానం 
మృదు మధురముగాఆలపించినందుకు 
జాతీయ కన్వీనర్ శ్రీ కత్తిమండ ప్రతాప్ సార్ గారూ జాతీయ మహిళా కన్వినర్
కొల్లి రమావతి గారూమహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత గారూ
రాష్ట్ర కార్యదర్శి అరవ జైపాల్ గారూ
చేతుల మీదుగా విశిష్ట ఉగాది జాతీయ పురస్కారాలు అందుకోవడం జరిగినది
తిరుపతి వేదికలో జరిగిన జానపద స్వర గానంలో విశిష్ట సేవలుతో అనేక ప్రక్రియలును నూతనoగా రూపొoదిస్తూ అనేక పుస్తక  ముద్రనతో సమాజాన్నికి అందించినందుకు గాను మహిళా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా రచయిత్రి ధనాశి  ఉషారాణి 
అంతర్జాతీయ చైర్మన్ శ్రీ కత్తిమండ
ప్రతాప్ సార్ గారూ ప్రకటించారు జాతీయ కమిటీ సభ్యులు  హరి సర్వోత్తమ నాయుడు గారు అరవ జయపాల్ గారు అభినoదనలు తెలిపారు
కామెంట్‌లు