సమస్యా పూర్ణం ; =_సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 సమస్య:కారమె గుణశోభితంబు గాదా నరుడా
------------------------------------------------------------ 
దారముతోననుబంధము
మేరువుగానెదిగిపోదు మిన్నగుప్రేమల్
సారముతోడ గనిన మమ
కారమె గుణశోభితంబు గాదా నరుడా
కామెంట్‌లు