77.
ఉత్పలమాల.
ఘోర విపత్తు కల్గె భువిఁ గూళలు దౌష్ట్యము జేయుచుండ్రి సం
సారమునందు తోపడగ సఖ్యత భీతిలి బొక్కుచుండి యా
దారుణ బాధలన్ బడుచు' త్రాహి!'యటంచును మ్రొక్కిరే జనుల్
రార!ముకుంద!మాదరికి రక్షణ నీయగ వేగమే హరీ!//
78.
ఉత్పలమాల.
మారణహోమముల్ పెరిగె మంచికిఁ గాలము చెల్లిపోయె నీ
ధారుణి యందు శాంతి యెట? స్థైర్యము లేక జనంబు కుందుచున్
భీరువులై నిరాశమెయి వేదన నొందిరి కాంచుమా ప్రభూ!
భారముఁ దీర్ప రావ!జనబాంధవుడీవని వేడితిన్ హరీ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి