ఆ ప్రాంతంలో ఇసుక పెద్ద గా గర్జిస్తూ ఉంటుంది.ఆపై గొణుక్కుంటూ సణుగుతూ ఉంటుంది.ఇది ఆఫ్రికా లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇసుక చేసే గొడవ.వీటినిబూమింగ్ శాండ్స్ అంటారు.జెబెల్ నాకస్ అనే ప్రాంతంలో గంటలాగా గణగణ మోగుతుంది ఇసుక.కలహరి ప్రాంతం లో ఇసుక సింహంలా గర్జిస్తూ ఉంటుంది.గాలి తీవ్రంగా వీస్తే గర్జన లాగా నెమ్మదిగా వీస్తూ ఉంటే సన్నగా పాడుతూ హమ్మింగ్ చే చేస్తుంది ఆప్రాంతం.
బూయాస్టోన్స్ ని పవిత్ర రాళ్ళు గా ముర్రే ద్వీపం లో పూజారులు దాచేవారు.వాటికి మ్యాజిక్ పవర్ మంత్ర తంత్ర శక్తులు ఉన్నాయని జనాల నమ్మకం.యూరోపియన్ల రాకతో వారు ఆబూయారాళ్లను ఎక్కడో దాచారు.వాటిలో రేడియం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి