కల్యాణ వృష్టి స్తవం🪷; - కొప్పరపు తాయారు
🍀శ్రీశంకరాచార్య విరచిత🍀  


4)లబ్ద్వా  సకృత్  త్రిపుర సుందరి తావ కీనం
   కారుణ్య కందలిత  కాన్తి భరం కటాక్షము
   కందర్ప కోటి సభగా స్త్యయి భక్తి భాజః 
   సంమోహయన్తి  తరుణీ ర్ భువనత్రయేపి  !!

భావం: త్రైలోక్య సుందరివైన  ఓ మాతా! కనీసం
ఒక్కసారి నీ క్రీ గంటి దయా రస దృక్కులు
 భక్తుల మీద పడిన, వారు మన్మధుని వలే,యవ్వనంలో ఉన్న వారినందరినీ ఆకర్షించ గలుగుతారు!
           ****🪷***
🪷 తాయారు 🪷
కామెంట్‌లు