మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీవారికి ముందు పాలతోనూ తర్వాత తీర్థముతోను అభిషేకమైన తర్వాత ఊరిన కేసరి సమర్పణ ఉంటుంది ఆ తర్వాత  తీర్థముతో అభిషేకం చేస్తారు పసుపుతో వక్షస్థలం లక్ష్మయ్యకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది వెంటనే నీరు తిరుమణి సమర్థించి పచ్చ కర్పూరము హారతి, నవనీతమో తాంబూలం ఆరగింపు కాక యాత్రికుడు బయటికి రావాలి హారతి చీటు గల యాత్రికులు హారతి చేయించి బయటికి వెళ్తారు. మరికొందరు శ్రీవారి అభిషేకమైన తర్వాత అలంకారానికి హారతులు వలన ఆటంకము చేయడం  ఉపచారమని హారతులు ఇచ్చే సమయంలో చేయించకుండా అలంకారం అయిన తర్వాత దర్శన కాలంలో చేయిస్తూ ఉంటారు  శ్రీపాద రేణువు కలుపబడి కొంత భాగము  వచ్చే శుక్రవారం వరకు వినియోగానికి దేవస్థానపు వారు పారుపత్యధార్ వద్దకు వస్తుంది  కొంత భాగము  జియంగారులకు చేరుతుంది.
స్వల్పంగా ఇతర కైంకర్య యోపరులలో కొందరికి ఇస్తారు పాలు పంచదార వంచన నది వచ్చే శుక్రవారం వరకు కట్స్ పోను మిగిలిన  గౌరవార్థం కోసం ఉద్యోగులు మొదలగు వారికి ఇస్తారు శ్రీవారికి కేసరి సమర్పణ సమయంలో అతిశయక తీర్థము కింద పడకుండా   ఉండేలా   పడతారు  అభిషేక తీర్థం యాత్రికులు ఇంటికి తీసుకొని పోవడానికి కోరినట్లయితే పాడు పంచదార ఉచితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తాడు  అభిషేక అనంతరం పూర్తిగా అలంకారమైన తర్వాత శ్రీవారి స్వర్ణ తాయారుల వారికి అభిషేకం అవుతుంది ఇది రహస్యం ఇతరులు పోకూడదు  స్త్రీల మాట చెప్పనవసరం లేదు  ఇది అయిన తర్వాత నిత్యం  ధర్మ దర్శనం అవుతుంది  దీనికి సొమ్ము చెల్లించాలి  తోమాల సేవ అర్చన ఈ రెండు కూడా  ధర్మ దర్శనం అవుతుంది అనంతరం శుద్ధి రాత్రి తో మాల మాల అర్చన గంట ఐపిఎల్ మాలము మామూలు ప్రకారం జరుగుతాయి.విశేష ఉత్సవాలు ఉన్న సమయంలో విశ్వరూపాన్ని కానీ రాత్రి ధర్మ దర్శనానికి కానీ కొన్ని వేళ లలో అవకాశం ఉండదు  ప్రసాదములు బయట నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి ఆ కాలంలోనే నైవేద్యాలు ఏర్పాటు చేసిన వారు వీరు  నైవేద్య అనంతరం ఆ ప్రసాదం యాత్రికులకు ఉపయోగించబడుతుంది హైదరాబాద్ వరాహ నరసింహారావు దేవుడు క్షేమంగా అనే శ్రీనివాస ఆచార్యులు మైసూర్ మహారాజా గారు పొదుపుకోట రాజావారు సర్ ధామస్ పండుగ గారు వీరు ఏర్పాటు చేసిన వాటితో కొనసాగుతున్నాయి వారి పేరు చదువుతారో లేదో గాని ప్రసాదాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు  ప్రసాదాలు వితరణ చేయు దాతలు ఉండకపోని ఆర్థిక ప్రసాదాలకు డబ్బు పెట్టేవాడు ఉండని లేకపోని అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా దేవస్థానం వారు గెట్టము ప్రకారం నిత్యము ముప్పొద్దుల శ్రీవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు.


కామెంట్‌లు