వెళ్లే సమయంలో బంగారు వాకిలి వద్ద తనికి చేయుచున్న పారుపత్యధార్ వద్ద టిక్కెట్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్లాలి పూలంగి దర్శనం ధర్మ దర్శనం కాదు ఈ దర్శనం అయిన తర్వాత శుద్ధి తీర్మానము అవుతుంది పూలంగి సేవ చేయించిన వారికి పూలంగి దర్శనం వరకు టికెట్ అవసరం లేకుండా కొంతమందిని లెక్క ప్రకారం కొంతమందిని వదులుతూ ఉంటారు శుక్రవారం రోజున ఉదయం ధర్మ దర్శనాలు లేక పోలంగి విశ్వరూప దర్శనము అనే రాత్రి పూలంగ దర్శనమే అవుతుంది రాత్రి లాగానే ఇప్పుడు కూడా ధర్మ దర్శనం కాదు ఈ దర్శనమైన తర్వాత ఈ అలంకారము తీయబడి తిరిగి మధ్యాహ్నపు గంట అభిషేకము వారం వరకు ఎవరికైనా దర్శనము లేదు
మధ్యాహ్నపు గంట సన్నిధిలో అభిషేకములకు సిద్ధం చేసుకుని పాలు తీసుకుని వెళ్లిన తర్వాత పరిమళపరలో నుండి పచ్చ కర్పూరము కుంకుమ పువ్వుకస్తూరి పునుగులు తైలము శ్రీజంగార్లవారును శ్రీ విచారణ కర్తల వార్డును లోపలికి మేళతాళములతో విమాన ప్రదక్షణముగా తీసుకుని వెళ్లి అభిషేకమునకు ఆరంభము చేయుచుండగా టికెట్టు ఒక రూపాయి ఇచ్చి కొని ముందుకు వెళ్లి యాత్రికులు శ్రీవారి అభిషేక దర్శనానికి వెళ్ళాలి ఈ దర్శనానికి ప్రతిసారి కొంతమంది వంతుల వదులుటకు వీడు లేదు టిక్కటి పడినవారు అభిషేకము ఆది మొదటి అంశం వరకు ఉంటారు కనుక జ్వరం ఎక్కువగా ఉంటారు రాత్రికులు ఆతురత వలన జన సమూహం అంతగా లేకపోయినా ముందుకు వెళ్లి దర్శనం చేసుకున్న సరిగా నిలువక పోవుట వలన కలుగుకుండా ప్రవర్తించుట కొంత ఇబ్బంది కలుగుతుంది.
అలా ఇబ్బంది కలక్కుండా యాత్రికుల సౌకర్యమేకాక దేవస్థానం అధికార అధికారులకును సుఖము అనే సంగతి తెలుసుకొనవలెనని ఈ దర్శనానికి మొదట అంటే ఆర్చిత సేవలో వివరింపుములకు సమస్య చెల్లించు వారిని లెక్క ప్రకారం టికెట్ అవసరం లేకుండా పంపిస్తారు అభిషేకము చేయించు గృహస్తులకు ఒక గిన్నెలో అభిషేక పరిమళం నుంచి తీసుకొని కూడా వెళతారు దీనిని గురించి ఆర్జెత సేవలో వివరంగా చెప్పబడింది అభిషేక కాలములో యాత్రికుల సౌకర్యములకు గుర్తులు పిల్లలు లోపలికి దర్శనం వరకు పోవుట మంచిది కాదని దేవస్థానం విచారణ కర్తల వారు నోటీసు ప్రచురించబడి ఉన్నారు దానిని బాగా గమనించాలి.
మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి