మన తిరుపతి వెంకన్న ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పక్షదిట్టము ప్రతి ఏకాదశికి మూల వరులకు గాక ఇతర మూలకు తిరుమంజనము జరుగుతూ ఉంటుంది. ద్వాదనులందును బహుళము  జనులందున విశేష నివేద నైనా దద్దోజనం జరుగును  శ్రవణ నక్షత్ర దిట్టము  శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రము రోజు  శ్రీ ఉత్సవరులకు తాయారులు సైతము వారి రెండవగంట వెంటనే విశేష వస్త్రాభరనంబు అలంకారాలు కావించి బంగారు  తిరిచితో ఉత్సవమును సోభాయమానంగా నాలుగు వీధుల జరిపించి దేవస్థానంలో బంగారు వాకిలికి ఎదురుగా రంగం మండపంలో వేంచేసిన  పిదప చెక్కర పొంగల్ సోండల్ (శనగలు) దోశలు ఆరోగ్యం పై గోష్టి నియోగించబడుతుంది  ఆ తర్వాత విశేషాలంకారము తీసి శ్రీవారు సన్నిధిలోనికి విజయం చేసిన తర్వాత  తోమాల చేత అర్చన కంటల్ మొదట మనవి మామూలు ప్రకారం జరుగుతూ ఉంటాయి.
శ్రీకృష్ణ స్వామి జన్మ నక్షత్రం రోహిణి  గుడి వెనుక సాయంకాలంలో నిర్వహించే సహస్ర దీపాక  దీపాలంకారాలు సేవలో రోహిణి నక్షత్రం నాడు భూదేవి శ్రీదేవి సహిత మలయప్ప స్వామికి బదులు రుక్మిణి సహిత శ్రీ కృష్ణ స్వామిని ఊయలు ఊపుతూ ఉంటారు  శ్రీకృష్ణ స్వామి వారి జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్ర మందు రెండు గంటలు అయిన తర్వాత శ్రీ వారి సమేత శ్రీ కృష్ణ స్వామివారికి నాలుగు వీధులలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత శ్రీవారికి రంగ మండపాల్లో పొంగలి శనగపప్పు ఆరోగ్యంపై ఆస్థానములో వినియోగమవుతుంది తర్వాత శ్రీవారు సన్నిధిలోనికి విజయం చేసిన తర్వాత రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగుతాయి ఆర్ద్ర శ్రీరామానుజాయ   జన్మ నక్షత్రం ఇది  ఈ నక్షత్రము నాడు శ్రీ రామానుజుడు సాయంకాలం జరిగేటటువంటి సహస్రదీపారాధన అలంకారాన్ని  అలంకరణ సేవకు విచ్చేసి శ్రీదేవి భూదేవి సహిత మల్లప్ప స్వామిని ఊంజల సేవలో దర్శిస్తాడు  శ్రీ భాష కార్ల వారి తిరునక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రమున రెండవ ఖంట తర్వాత  శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మ వారి సహా వెండి చర్చిలో విజయము చేసి శ్రీ బాష్యకార్లను అభిముఖముగా ఒక చర్చిలో ఉంచి నాలుగు వైపులా ఉత్సవములు దేవస్థానములో శ్రీ బాష్యకారుల గుడికి ముందు మండపంలో శ్రీవారు విజయం చేసిన పదం పడి పొంగలి తొండలు శనగపప్పు   ఆరగింపు అవుతాయి  ఆ స్థానంలో గోష్టి వినియోగమైన తరువాత శ్రీవారు సన్నిధిలోనికి విజయం చేయగా రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగుతాయి.



కామెంట్‌లు