మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మొదటి రోజున ధ్వజారోహణ ఉత్సవము పెద్ద శేష వాహనం రెండు జరుగుతాయి. ఈ రోజున విశ్వరూప దర్శనం తోమాల సేవ అర్చన గంట  అయిన తర్వాత శాతువులకు ముందుగానే శ్రీవారిని ఉభయ దేవుల సమేతంగా బంగారు తిరిచిలో విశేష  తిరువాభరణాలు చేసిన తర్వాత మంత్రయుక్తముగా కొన్ని క్రియలు జరిగిన పిదప ఆర్థిక బ్రహ్మోత్సవ గృహస్థులకు శ్రీ విచారణ కర్తల వారు ఉద్యోగస్తులలో భేష్కర్  పారుపత్యదారు మొదలగు వారు ఉండి సంకల్పయాత్రముగా దత్తము చేయించి శ్రీ మూలవరుల  అనుమతి కొరకు సన్నిధికి వెళ్లి ఆచట్నుంచి మంత్రముతో అర్చకులు  పల్లకిలో వచ్చి ఉత్సవమూర్తికి ముందుగా వెళుతూ ఉంటారు ఇలా నాలుగు ఫీట్లు ఉత్సవమైన తర్వాత ధ్వజస్తంభం వద్ద పూజ జరిగి నివేదన నైవేద్యములు చేస్తూ స్తంభము పైకి ఎక్కిస్తారు.
తిరుమల రాయమండపం లో ఆస్థానమై శ్రీవారు లోపలికి దయచేసిన తర్వాత రెండవ గంట అయిన వెంటనే తోమాల సేవ అర్చన రాత్రి గంట శ్రీవారికి పెద్ద శేష  వాహనోత్సవం  అవుతుంది ఉత్సవ మై ఆస్థానానంతరము శ్రీవారి లోపలకు దయచేసి తర్వాత తీర్మానంపై తలుపులు వేస్తారు  రెండవ రోజున మధ్యాహ్నం మొదటి గంట అయిన తర్వాత చిన్న శేష వాహనం  రాత్రి నివేదన గంటైన తర్వాత హంస వాహనం నిన్న మొదలు తొమ్మిది దినములు దినములకు ఒక ధర్మము మాత్రమే  ఉండును మూడవ రోజున పగలు సింహ వాహనము రాత్రి ముత్యపు పందిరి అనే వాహనం తయారులు సైతం నాలుగో దినమున పగలు కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం రెండును తాయారు సహితము పగలు మోహిని అవతారం పాలక ఉత్సవం రాత్రి గరుడ వాహనం ఆరవ రోజున పగలు హనుమంత వాహనం మొదటి గంట అయిన పిదప వసంతోత్సవం రెండో గంట అయిన పిదప రాత్రి ఏనుగు వాహనం ఏడవ రోజున పగల   సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం  ఎనిమిదవ రోజున తెల్లవారేసరికి మొదటి గంట అయిన పిదప శుభ ముహూర్తమైన శ్రీవారు అమ్మవారి సైతము ప్రతార్ రోడ్లవుతారు సాయంకాలానికి వ్రతం నాలుగు వీధులు తిరిగి యధా స్థానంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి సన్నిధికి  వెళ్ళగానే రెండవ గంటా అవుతుంది వెంటనే రాత్రి గంటై గుర్రపు వాహనం జరుగుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రిని శుక్రవారం విశ్వరూప దర్శనం అభిషేకం ఇతర కాలములలోని గురు శుక్రవారముల వలన  ధర్మ దర్శనము లేక మనిషికి  ఒక రూపాయి వంతున ఇచ్చి పారుపత్యదారుక చర్యలు చీటీ తీసుకొని లోపలికి వెళ్ళాలి.కామెంట్‌లు