ద్విభాషా సాహిత్య సమ్మేళనానికి ధనాసి ఉషారాణి

 5 న కన్నడ సాహిత్య మందిరం హైదరాబాద్ నందు శ్రీ శ్రీ కళా వేదిక మరియు కన్నడ సాహిత్య మందిర్ సoయుక్త అధ్వర్యoలో కర్ణాటక సాహిత్య మందిరంలో జరుగు ద్విభాషా సాహిత్య కార్యక్రమంలో పాల్గొనాలని తిరుపతి జిల్లా భకారాపేటకు చెందిన తెలుగు ఉపన్యాసకురాలు వివిధ నూతన ప్రక్రియల రూపకర్త ప్రముఖ రచయిత్రి ధనాసి ఉషారాణి కి శ్రీ శ్రీ వేదిక అంతర్జాతీయ ఛైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి నుండి ఆహ్వానం అందింది. జాతీయ స్థాయిలో కవి సమ్మేళనాలు నిర్వహింస్తూ అనేక జాతీయ స్థాయి అవార్డులు పొందిన ధనాసి ఉషారాణి కి కన్నడ తెలుగు కవితా గోష్ఠిలో పాల్గొనే అవకాశo వచ్చినందుకుగాను శ్రీ శ్రీ వేదికలోని కొల్లి రమావతి పార్థసారథి  ఈశ్వరి భూషణo హరిసర్వోత్తమ నాయుడు జయపాల్ ప్రత్యేకoగా అభినందించారు
కామెంట్‌లు