అన్యాయం ; ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి మే 03, 2024 • T. VEDANTA SURY పండుగ వస్తోంది సందడి తెస్తుంది అమ్మ చేస్తుంది అప్పచ్చులు దండిగా నాన్న తెస్తాడు కొత్తబట్టలు మెండుగా అక్కలిద్దరికి రెండు రెండు జతలు నాకేమో మరి ఒక్కటే అదేమంటే వాళ్లకు పొట్టయ్యాక అన్నీ నీకేగా అంటారు ఛ , చివరలో పుట్టకూడదు అనుకుంది బాల కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి