* ఆనందనందనం *;- కోరాడ నరసింహా రావు..!
 నవ్వు, నవ్వించు, నవ్వుతూనే జీవించు..! 
 నవ్వగలిగే అదృష్టంనరులకే ఉందని తెలుసుకో..!! 
 నవ్వుతు,నవ్వించ గల గటమేజీవితానికి అందం... 
  ఏడుస్తు , ఏడ్పించటం.... 
 నారాకాన్ని సృష్ఠించటమే..! 
   ఇతరులను ఏడి పిస్తూ... 
  ఆనందముగా నవ్వటం ,అది పైశాచికం..! 
 నవ్వు నాలుగు విధాల చేటె
  నీది అపహాస్యాపు నవ్వయి తె... 
 నవ్వు నలభై విధాల మేలని తెలుసుకో.... 
 నీ సంతొషపు నవ్వె స్వర్గం... 
 నీ దుఃఖపు ఏడుపే నరకము !! 
 నీవుఆనందముతోనవ్వెనవ్వు
 అనేక రోగాలకు వైద్య మవు తుంది..! 
  నిన్ను ఆరోగ్యముగా ఉంచుతుంది..!! 
 నీకు ఆనందమయ జీవితాన్మి స్తుంది..!!! 
  హాయియా... అనందముగా.. సంతోషముగా 

నవ్వు... నవ్విం చు... ఈ సమాజాాన్ని నందన వనం చెయ్ ....!! 
      *******
కామెంట్‌లు