శ్యామకృష్ణ అని పిలవడం వలన ఆ పేరు అలవాటై శ్యామ శాస్త్రి గా స్థిరపడింది. శ్యామశాస్త్రి గారు కామాక్షి దేవి సన్నిధిలో పూజ చేస్తూ ధ్యానమగ్నులై
పూజ చేస్తూ ఉన్న సమయాలలో కీర్తనలు పుట్టుకొచ్చేవి. శ్యామశాస్త్రి గారు రాసిన రచనలు ఒక కుమారుడు తల్లితో విన్నవించుకుంటున్న భావంతో ఉండటం గొప్ప విశేషం.
అంతేకాదు కృతులన్నీ కరుణారస పూరితాలు
ఎప్పుడు నరస్తుతి చేయలేదు..
విశ్వనాథ శాస్త్రి గారు కామాక్షి దేవిని కుమార్తె గా భావించడం వలన రచించిన కీర్తనలలో "రామకృష్ణ సహోదరి" అని సంబోధిస్తూ ఆ ముద్ర తోనే కీర్తనలు రాశారు.
65 వ ఏట అమ్మవారిలో ఐక్యమయ్యారు.
.................
శ్యామశాస్త్రి ;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి