యాభై ఏళ్ళు ఏక ఛత్త్రాధి పత్యం వహించిందొక వర్గం!
ఆకలి, దారిద్ర్యములను పెంచి
పోషించింది....।।
మరో వర్గముంది ఆశయం గొప్పదే... అమలు జరపుటకు
ఆచరించే విధాానం హింసాయుతమవ్వటంవలన అది ఇప్పటికీ వామపక్ష0 గానే మిగిలి పొయ్యింది...!!
యాభై ఏళ్ళు నీతి, నియమా లతో పోరాడిందింకో వర్గం...!
ఈ యుగ మంతరించినా మనకలనిజంకాదనిగ్రహించింది
నీతి నియమాలకు తిలోదకా లిచ్చేసింది....,
ఎట్ట కేలకు అధికారం చేజిక్కిం చు కుంది...!
అధికారం రుచే అంత...!
ఒకమారు దాన్నిమరిగితే...
మాదక ద్రవ్యం కన్నా ప్రామాధ కరమైనది...!
దాన్ని నిలబెట్టుకోటం కోసం ఎంతటి నీచానికైనా వెనుకాడదు అని రుజువు చేస్తోంది..!!
ఇవన్నీ ఇచ్చిన అవకాశ0మూ లంగా పుట్ట గొడుగుల్లా ప్రా0తీయాలు...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి