చిత్రానికి పద్యం -మిట్టపల్లిపరశురాములు మే 21, 2024 • T. VEDANTA SURY అడుగులుతడబడరిక్షను. వడివడిగనునడపభర్త-వానలొతడిసీ. గొడువలుమరచినసతియే గొడుగునుహస్తమునబట్టె-గొప్పగపతికిన్. *. *. *. * కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి