వింతలు విడ్డూరాలు... అచ్యుతుని రాజ్యశ్రీ

 కుక్కమొహం నల్లటి బొచ్చు గుర్రపుతోక వాల్ రస్ ప్రాణికి ఉన్న దంతాలు బాతు ముక్కు ఉన్న ప్రాణి
బున్యిప్ ఆస్ట్రేలియా మాన్స్టర్ అంటే రాక్షసప్రాణి.నదీప్రాంతాలు చిత్తడి నేలలు నీటి మడుగు లో ఉంటాయి.బున్యిప్ అంటే వాటర్ డెవిల్ అంటే నీటిరాక్షసి.ఆస్ట్రేలియాలో మొదటస్థిరనివాసంఏర్పర్చుకున్న అబోరిజైన్స్ దానికి బున్యిప్ అని నామకరణం చేశారు.
రాక్షసి మనుషులు ఆకారాలు కుక్క తలకల్గిన ఆకారాలు ఛాతీపై మొహాలున్నవారు పెద్ద పెద్ద చెవులు కల్గి దానిపై నిద్రిస్తూ ఎగరడానికి చెవులు ఉపయోగించిన రాక్షస ప్రాణులున్నాయని తరతరాలుగా కథలు చెప్పేవారు.
కామెంట్‌లు