ఉగాది పండుగ *;- ఎండీ. రియాజ్ 10 వ. తరగతి జి. ప. ఉ. పాఠశాల నీర్మాల
       ఉగాది పండుగ వచ్చింది 
   మామిడి కాయలు తెచ్చింది 🥭
         తీపి( 🍚),చేదు(🌿)                 
      పులుపు (🥖), కారం (🌶️)
       వీటితోనే ఉగాది సంబరం 
   బచ్చాలతో 🍪 ఉగాది విందు 
    గుడి గోపురాలు (🛕)తిరిగి           
       సంతోషంగా ఉండు 
ఆనందంతో చేసుకో ఉగాది పండగ 
సంతోషాలతో మనసు నిండుగా..
ఇదిగో జరుపుకో ఉగాది పండుగ 
చేసుకోకపోతే నీ సమయం దండుగ.
ఇదే ఉగాది పండుగ సంబరం 
ఇదే బచ్చాల సమయం ఆరంభం.
జరుపుకో పండగ ఉగాది..
ఇదే సంతోషం మీది, మాది, మనందరిది 🙏🙏
       
                   

కామెంట్‌లు