2024 పెందోట సాహిత్య పురస్కారాలు & పెందోట బాల సాహిత్య పురస్కారాల వివరాలు
కథ: శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు - స్వర్ణ శిఖరాలు
కవిత : శ్రీ పెనుగొండ బసవేశ్వర్ - ప్రశ్నను మింగిన కాలం
పద్యం శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ - రాధిక కృష్ణం
శతకం శ్రీ అమ్మన చంద్రారెడ్డి - వీరాంజనేయ శతకం
బాల కథ : 1) శ్రీ కె.వి లక్ష్మణరావు - టక్కరి ముసలి 2) శ్రీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి - బంతిపూలు
బాల నవల : డా. హారిక చెరుకుపల్లి - వీటో
సంపాదకులు : శ్రీ సయ్యద్ షఫీ - ఖమ్మం జిల్లా కథల పల్లకి
బాలల నాటిక : శ్రీ డాక్టర్ కాసర్ల నరేష్ రావు - జై విజ్ఞాన్
శ్రీమతి వురిమళ్ళ (బోగోజు) సునంద - పంచదార చిలకలు
సంపాదకులు : శ్రీ డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ -
బాలగేయ సారస్వతము
బాల కవియిత్రి : కుమారి బండోజు శ్రావ్య- శ్రావ్య శతకము
బాల రచయిత్రి కుమారి డేగల వైష్ణవి చిన్నారి కథలు.
పిందోట సాహిత్య పురస్కారాలకై పంపిన ప్రతి ఒక్క పుస్తకం కూడా చాలా అద్భుతంగా బాగా ఉంది. కానీ పురస్కారాల ఎన్నికల్లో మీ రచనలు మీ యొక్క కావ్యాలు బాగాలేవు అనే ఉద్దేశం పెట్టుకోకూడదని మా యొక్క విన్నపము. ఎందుకంటే 80 పుస్తకాలు రావడం జరిగింది అందరికీ పురస్కారం ఇవ్వలేం కాబట్టి కవులు రచయితలు పెద్ద మనసుతో పెందోట బాల సాహిత్యాన్ని సాహిత్యాన్ని పురస్కారాలను ఆశీర్వదించగలరని కోరుచున్నాము పేరుపేరున అందరికీ కృతజ్ఞతలు అభినందనలు.
శ్రీ వాణీ సాహిత్య పరిషత్తు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి