మనలోని పూజకు శక్తిని నియంత్రించేది మూలాధార చక్రం ఇది షడ్చక్రాలలో మొదటిది ఇది నాలుగు దళాల పద్మం ఈ మూలాధార చక్రంలో సాకల్యంగా నివసిస్తుంది దీనికి ఐదు ముఖాలు శబ్దం స్పర్శ రూపము రసం గంధం అనబడే ఐదు తల మాత్రలు ఈ మూలాధారవల్లే పనిచేస్తాయి గర్భస్థ శిశువుకి ఐదవ మాసంలో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానం కలుగుతుంది ఈమె ఆస్తి సంస్థ అనగా ఎముకల వంటి పెట్టుకుని ఉంటుంది వజ్రేశ్వరి ఈ దేవతకు నాలుగు చేతులు అంకుశము కమలము పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది సాకల్యాంబ వరదాది దేవతలు వరద శ్రీయ శాండా సరస్వతి మూల అక్షరాల దేవతలచే కొలువబడుతూ ఉంటుంది ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టం స్వాతిష్టాన చక్రం ఇది జననేంద్రియం వెనక భాగాల వెన్నెముకలో ఉంటుంది అధినేత బ్రహ్మ తత్వం జలం సింధూర వరంలో ఉంటుంది రేకల పద్మాకారంలో ఉంటుంది దీనికి అక్షరాలు వాహనం మకరం.
మణిపూరక చక్రం బొడ్డుకు మూలంలో వెన్నెముక యందు ఉంటుంది దానికి అధిపతి విష్ణువు 10రేకుల పద్మాకారంలో ఉంటుంది బంగారపుతొడుగుతో ఉంటుంది అక్షరాలు డం డం నంతం వాహనం కప్ప అనాహత చక్రం ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది దీనికి అధి దేవత రుద్రుడు నీలం రంగులో ఉంటుంది 12 రేకుల తామర పువ్వులు వలె ఉంటుంది అక్షరాలు కం కం తత్వం వాయువు వాహనం విష్ణు చక్రం ఇది కంఠం యొక్క ముడి భాగంలో ఉంటుంది దీనికి అధిపతి జీవుడు నడుపురంబు తత్వం ఆకాశం వాహనం ఏనుగు ఆజ్ఞా చక్రం ఇది రెండు ఖాళీ బొమ్మలు మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది దీనికి అధిపతి ఈశ్వరుడు తెలుపు రంగు రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది సహస్రారం ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది దీనినే బ్రహ్మరంత్రము అంటారు దీనికి అధిపతి పరమేశ్వరుడు వేయిరేకుల పద్మాకారంలో ఉంటుంది సుశ్రుమల నాయుడు పై కొన ల మీద ఈ చక్రం ఉంటుంది అక్షరాలు విసర్గలు దేనికి ఫలం ముక్తి.
ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా శారీరక ఆరోగ్యం సరిగా లేకపోయినట్లయితే అవి ఎందుకు పనికిరావు సమాజంలో ఒక వ్యక్తిగా తన పేరు ప్రఖ్యాతలు నిలబెట్టుకోవాలి అనుకుంటే తన ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోవాలి నడవడికను ఎలాంటిఆక్షేపణలకు గురికాకుండా చూసుకోవాలి దానికి మనం చేయవలసిన పనులు ఉదయకాలంలో కానీ సాయంత్రం కానీ నడక ఉండాలి శరీరంలో ఉన్న ప్రతి నరం మీ అధీనంలో ఉండాలి అనుకుంటే అది తప్పదు రక్త ప్రసరణ సక్రమంగా ఉండి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది కొంతమంది యోగా లాంటి నచ్చిన వ్యాయామాలు చేస్తూ ఉంటారు వాటిలో శ్వాస వ్యాయామాలకన్నిటికీ చోటు ఇవ్వాలి వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి