వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143

 నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండి అని మళ్ళీ వేడుకుంటాడు కాళిదాసు కానీ  ఆమె మీరు మళ్లీ అసత్యమే చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలనలో ఉన్నారు. ఒకటి భూమి రెండవది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నువ్వు ఎవరు అని అడిగింది ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు ఇదీ అసత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులు ఉన్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకుండా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు రెండోవాడు ఆ రాజు మెప్పుకోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది  ఆ జవాబుతో కాళిదాసు కు కనువిప్పు కలుగుతుంది కాళిదాసు కు చెందాలి కానీ అహంకారం కాక నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికి ఈ పరీక్ష అని  జలమును అనుగ్రహిస్తుంది  విద్యాధికారం ధన బలంతో మనిషికి అహంకారం పెరగకుండా ఉండాలని చెప్పడం కోసమే ఈ ఉదాహరణ.వరి అన్నం తినేవారికి  మిగిలినవి తినాలి అంటే కొంచెం కష్టం సిరి ధాన్యాలలో ఉన్న సంపూర్ణ ఔషధ గుణాలు తెలిస్తే కనీసం రోజుకు ఒకసారైనా వాటిని తమ ఆరోగ్యాన్ని భద్రపరుచుకుంటారు  మానవుడు కొర్రలు అన్నo తినాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది వాడడం వల్ల తిరిగి పోయిన శక్తి అత్యంత వేగవంతంగా ఆదుకుడు కునేటట్లుగా చేస్తుంది. శరీరానికి అమితమైన పుష్టి నిచ్చె నలుపు తెలుపు రంగుల కొర్రలు శ్రేష్టమైనవిగా భావిస్తారు  శరీరానికి కావలసిన వేడిని ఇస్తుంది జ్వరం ని కపాన్ని హరిస్తోంది జీవన శక్తిని పెంచి రక్తాన్ని వృద్ధి చేస్తాయి నడుముకు మంచి శక్తినిస్తాయి  గర్భవతి స్త్రీకి ఈ గంజి బలాన్ని ఇస్తుంది ఇది మాత్రమే మంచిది కడుపులో అల్సర్ ఉద్వేగాలు శుక్ర నష్టం శ్వేత కుసుమ కుష్టు క్షయ మొదలైన ఉష్ణ సంబంధమైన వాటితో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు అని ఒక నియమం.విష్ణుమూర్తికి లక్ష్మీదేవి దగ్గర చేరడానికి గురించి ఒక చిన్న సంఘటన చెప్తారు మన పెద్దవారు  దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే మొదట హాలాహలం వచ్చింది దాన్ని శివుడు తన కంఠంలో ఉంచుకొని లోకాన్ని రక్షించాడు  ఆ తర్వాత వచ్చిన కామధేనువు కల్పతరువు చంద్రుడు శ్వేతాస్వo హాలాహలం ఉంచిన శివుడికి చంద్రుడిని దేవేంద్రుడికి కామధేనువు ని శశిదేవికి కల్పతరువు రాక్షసుల రాజుకు అశ్విని ఇచ్చాడు శ్రీమహావిష్ణువు అన్నీ ఇచ్చి అవి అందరికీ పంచిన తర్వాత  చివరిగా వచ్చినది శ్రీ మహాలక్ష్మి  ఆమెను ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచనలో పడ్డాడు విష్ణుమూర్తి  ఆమెను చూడగానే చిరునవ్వునవ్వాడు  ఆమె కూడా వినయాన్ని పాటించింది  దానితో ఆమె నాదే అని చెప్పాడు విష్ణు  మూర్తి  అలా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చేరింది అని మన పెద్దలు చెబుతారు.
సమన్వయం - డా.నీలం స్వాతి

కామెంట్‌లు