మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 చంద్రగిరి రస్తా  తిరుమలకు తిరుపతి మార్గమే కాకుండా చంద్రగిరి మార్గాన కూడా రావచ్చు అయితే తిరుపతి   వలె రాజ బాట కాదు డోలీలు బండ్లు ముందుకు ఏర్పాటు చేసుకోరు కాకపోతే ఇక్కడ దొరకవు  ఈ మార్గాన్ని కూడా దేవస్థాన పట్టులో ఉంటారు  తిరుమల అంగడి ఓనరు వీదిలోన అనేకులు సాధ్యనములో బాడుగ బండ్లు ఉంటాయి వీరి యాత్రికులకు నిండుబాడుగ ఇస్తారు శ్రీవారికి కర్పూరము ఖరీదు చేసి కొప్పెరలో వేయమని దుర్బోధన వెనక యాత్రికులు తమ ప్రార్థనల ప్రకారము నడుచుకోవాలి ఇక కోతుల గురించి తిరుమలలోనూ తిరుపతిలోనూ కోతులు ఉన్నాయి తిరుమల   మీద ఎక్కువగా ఉన్నాయి కోతులు వారికి పనులు టెంకాయ ముక్కలు మొదలగు తినుబండార వస్తువులు చూసినప్పుడు  మనుషులకు అడ్డం వస్తూ వాటిని ఇచ్చేవరకు వదలవు  కనుక వాటికి కనపడకుండా దాచుకోవాలి నిర్హేతువుగా కోతులు ఎవరికిని హాని చేయక సంచరిస్తూ ఉంటాయి. దేవస్థానపు ప్రాకారముల మీద అనేక శాసనాలు ఉన్నాయి ఇది కాక తాళ్లపాక వారి కృతులు రాగి శాసనాలు కూడా ఉన్నాయి బావులు తులసి పుష్పం విరజానది ఆనుకొని ఒక చిన్న బావి ఆకారంగా ఉంటుంది సంపగ ప్రాకారంలో ఉంది శ్రీవారి పాదముల క్రింద ప్రవహించు ఒక నదియగు విరజ యొక్క తీర్థము ఈ చిన్న బావి కొండ నదులకు ప్రాప్తమగును అని చెప్తూ ఉంటారు  శ్రీవారికి సమర్పణ అయినప్పుడు తులసి ఎవరు ధరించి కొనకూడదు ఈ తులసి పుష్పము తిరుచానూరు పంచమి ఒక్కోటి రోజున శ్రీ తాయారులు వారి సమర్పణ కు తిరుమల నుంచి పంపబడి సమర్పణ అయిన తర్వాత ఒక సంవత్సరానికి ఒక రోగర మానవులకు ప్రాప్తం శ్రీవారి ప్రదర్శనములోని పూల బావిలో వేస్తారు బంగారు బావి ఉన్నది శ్రీవారికి విమాన ప్రాకారములలో ఉన్నది ఈ తీర్థము శ్రీవారి సన్నిధిలోను వంటశాలలోనూ ఉపయోగిస్తూ ఉంటారు.శ్రీవారి వంటశాల సామానులు బియ్యము మొదలుకొని ఉగ్రామము అని చెప్తూ ఉంటారు ఇది గిరిజానది వద్ద ఉన్నది జ్వరగాలి ఇతర వేసవికాలం అందు గాలి హెచ్చుగా వీస్తూ ఉంటుంది దీనిని జ్వరగాలి అని అంటారు శ్రావణమాసంలో తిరుమల గ్రామానికి కనపడుతున్నటువంటి నారాయణగిరి మీద శ్రీవారి పాదములకు సంవత్సరమునకు ఒకసారి పూజ జరుగుతుంది అప్పుడు జ్వరగాలి తగ్గుతుంది  నీటి వసతి తిరుమల వీధులలో కొళాయిలు ఉన్నాయి తిరుమల గ్రామానికి వెలుపల ఎత్తైన ప్రదేశంలో అళ్వావార్ చెరువు అనే కోనేరు ఉండి అందులో ఉన్నటువంటి తీర్థం కొళాయి కి వస్తూ ఉంటుంది ఇది గాక బావులు కొన్ని ఉన్నాయి ఈ కోనేటిని హిందుస్థాన్ దేశస్తులు సూర్య పుండు అని వాడుతారు.


.

కామెంట్‌లు