అమ్మ గొప్పతనం ;- కొల్తూరు సింధు.9వ తరగతి. జడ్.పి.హెచ్.ఎస్ నిర్మల.
 అమ్మ అమ్మ నీ మనసు ఆకాశమంత.
 నీ చిరునవ్వు నా గుండెల నిండా.

 అమ్మ అమ్మ నీ హృదయం నా ప్రాణమంతా.
 నీ అడుగు నా జగమంతా.

 అమ్మ అమ్మ నీ మాట నా ధైర్యమంతా.
 నీవు నన్ను తొమ్మిది నెలలు మూసిన నా ప్రేమ ఎంతనమ్మ.

 అమ్మ అమ్మ నీ విజయం నాకొక్క తొలిమెట్టు.

 అమ్మ అమ్మ నీ మాట స్వచ్ఛమైనది.

 అమ్మ అమ్మ నీ చేతి గోరుముద్ద ఎంతో కమ్మదనం.

కామెంట్‌లు