లేళ్ళపల్లి శేషాచల రమేష్,శ్రీదేవి దంపతులకు ,భోగరాజు సూర్యప్రభ సత్యనారాయణ బెస్ట్ కపుల్ అవార్డు
 ఏలూరు వాస్తవ్యులు శ్రీ భోగరాజు సూర్యప్రభ సత్యనారాయణ దంపతులు స్ఫూర్తిదాయకమైన దాంపత్య జీవితం గడిపి ,  సకల కళానిధి అయిన వారి ధర్మపత్ని   భౌతికంగా దూరమైనా కూడా   వారి జ్ఞాపకాలతో, వారి ఆసక్తులను కొనసాగిస్తూ, ఎందరికో మార్గదర్శనం చేస్తున్న శ్రీ భోగరాజు సూర్యప్రభ సత్యనారాయణ గారు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ మరియు  జి కె డిజిటల్ న్యూస్  ద్వారా మా దంపతులకు భోగరాజు సూర్యప్రభ సత్యనారాయణ బెస్ట్ కపుల్ అవార్డు ప్రదానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము🙏 
అంతా సద్గురువుల లలితాంబిక  అనుగ్రహమే 🙏
వీలైన బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి  రావాల్సిందిగా అహ్వానిస్తున్నాము💐
ధన్యవాదాలతో నమస్కారాలతో🙏
లేళ్ళపల్లి శేషాచల రమేష్,
లేళ్ళపల్లి శ్రీదేవి రమేష్ ,
చెన్నై

కామెంట్‌లు