శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర;- కొప్పరపు తాయారు
   🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  
17) ముదితా ముగ్ధ శశినావతంశినే
       భసితావలేప  రమణీ
       మూర్తయే 
       జగదింద్రజాల రచనా పటీయసే 
       మహాసే నమోస్తు
       వటమూలవాసినే !!
భావం: ఆనంద స్వరూపుడు తలపై బాలచంద్రుని ధరించినవాడు, భస్మం పూసుకున్న సుందర  శరీరము కలవాడు. ప్రపంచమనే ఇంద్ర జాలమును ప్రదర్శించుటలో సమర్థుడు.మర్రి చెట్టు క్రింద ఉన్నవాడు అగు తేజ మూర్తికినమస్కారములు.
                    🍀🪷🍀

కామెంట్‌లు