జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ; వెంకట్ మొలక ప్రతినిధి

 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని సంగం లక్ష్మీబాయి టీజీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన  తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు  గడ్డం ప్రసాద్ కుమార్. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్,పాఠశాల ప్రిన్సిపల్ రమణమ్మ తదితరులు.

కామెంట్‌లు