ఆ సినిమాలో వరలక్ష్మితో కలిసి బాలమురళి మూడు యువకుల జీతాలను ఐదు పద్యాలను పాడారు ఓహో విలాసాల కోవెలనో చందమామ దాగడవేళా ఎందుకో ఈ ఆనందం ఏనాటిదో అనుబంధం అనే మూడు పాఠాలకు సొరకాల పనిచేసే పాడడం విశేషం 1962 లో విడుదలైన స్వర్ణకవి సినిమాలో నారద పాత్ర పోషించిన వాళ్ళను నరసింహారావుకు జై జై నారాయణ ప్రపోనా అనే పాటను పాలించు ప్రభువుల పసిపాపలను చేసి అనే పద్యాన్ని వెంకట్రాజు సంగీత దర్శకత్వంలో ఆలపించారు 1963 లో రాజ్యం పిక్చర్స్ వాడి నర్తనశాల సినిమా కోసం సంగీత దర్శకుడు దక్షిణామూర్తి ఎన్టీఆర్ పోషించిన గృహనాల పాత్రకు బాలమురళీ చేత లలిత రాధ శుభారససారం పాటల పాడించారు ఆ పాట నేటికీ రసజ్ఞులను అలరిస్తూనే ఉంది కర్ణ డబ్బింగ్ చిత్రంలో సుశీల తో కలిసి నీవు నేను వలచితిని నందనమే ఎదురుగా చూచితిమి అనే యుగళగీతాన్ని కూడా పాడారు.బాల మురళి సినిమాల కోసం ఆలపించిన పాటల్లో ఏటి దేవుని కెరటాలు ఏరి విడిచి పోవు ఉయ్యాల జంపాల చిత్రంలోను అందాల రాముడు చిత్రంలో పలికే బంగారమాయెనా అందాలరామ అన్న పాటను శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో మేలుకో శ్రీరామ మేలుకోర గ్రామాల పాట గుప్పెడు మనసులో మౌనమే నీ భాషలో మూగమనసా అన్న పాట మేక సందేశంలో పాడనా వాణి కళ్యాణిగా అన్నది తెర తీయగలరా తిరుపతి దేవరా అన్న పాట శ్రీ వెంకటేశ్వర వైభవంలో బాగా పాపులర్ అయినవిగా చెప్పవచ్చు ఎన్టీఆర్ నిర్మించిన శ్రీమద్విరాట పడవ సినిమాలో బాలమురళీ చేత గృహనాల పాత్రకు ఆడవే హంసగమన జీవితమే కృష్ణ సంగీతము పాటని పట్టు పట్టి పాటించారు స్వాతి చినుకులు అనే మలయాళ సినిమాలో పాడిన భజన గీతానికి ఉత్తమ గాయకుడిగా బాలమురళి అవార్డు అనుకున్నారు.కే విశ్వనాథుడు స్పందించిన శంకరాభరణం సినిమాలో బాలమురళి పాడవలసి ఉంది కానీ విదేశీ పర్యటన ఉండడంతో అవకాశం ఎస్పీ బాలసుబ్రమణ్యం దక్కింది జి వి ఐ ఆర్ నిర్మించిన కన్నడ చిత్రం హంస గీతే అన్నదానికి తొలిసారి సంగీత దర్శకత్వం నిర్వహించిన బాలమురళీకృష్ణ కు ఉత్తమ గాయకుడిగా ఆ తర్వాత వచ్చిన మరొక నటి చిత్రం మాధ్వాచార్యకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాలు లభించడం ఆయన విశిష్ట ప్రజ్ఞకు నిదర్శనాలు తెలుగులో తోడు అనే చిత్రానికి మాత్రమే బాలమురళి సంగీత దర్శకత్వం నిర్వహించారు లలిత గీతాల విషయానికొస్తే రామరాజు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఏమి చేతుల లింగ వస్తే వట్టిదే ఆశ ఎందుకంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మూడు తత్వాలను అనేక వేల పర్యాయాలు ప్రసారం చేసింది.
======================================
సమన్వయం ; డా.. నీలం స్వాతి
======================================
సమన్వయం ; డా.. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి