ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 చాలామంది దానిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని చిలవలు పలవలు తో వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాల నుంచి రామారావు గారితో సినిమా తీయడానికి డబ్బులు చేతపట్టుకు వచ్చిన వారందరినీ ఆయన ఆమోదించరు ఆ ప్రాంతాలలో అంతక్రితం ఆయనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాత పేరు చెప్పి ఆయనకు నా కాల్షీట్స్ ఇస్తాను అంటారు అంత మానవతావాది తన పట్ల ఇతరులు నష్టపోరాదు అన్నది ఆయన తత్వం  సి వి కి అత్యంత ఆత్మీయ వ్యక్తుల్లో నవత కృష్ణంరాజు గారు ఒకరు రాజుగారు ఎక్కువ చదువుకోకపోయినా మంచి సాహితీవేత్త మంచి అభిరుచి ఉన్నవారు ఈయన చిత్రాలు చూసి సత్యజిత్రే లాంటివాడే ఈయనను చూడ్డానికి వచ్చి అశ్లీల ద్వందార్థాలకు దూరంగా సంసారపక్ష సినిమా తీస్తున్నందుకు అభినందించి వెళ్లారు  అలాంటి రాజుగారు ఒక సినిమాలో నాలుగు అంటే నాలుగు పాటలు పెట్టి వాటిని అప్పుడే వెలుగులోకి వస్తున్న యువకవి తో రాయడానికి పిలిచితే ఆయన సార్ మీరు అన్నట్లు నాలుగింట్లో మూడు మీరు అన్నట్టు రాస్తాను నాలుగవది నా పద్ధతిలో రాస్తానని వినయంగా చెప్పాడు ఇదిగో కవీ నిర్మాతవు నీవా నేనా నీకు కావలసిన అంత డబ్బు తీసుకో నాకు కావలసిన పాట రాయి అని నిర్మొహమాటం గా చెప్పిన వ్యక్తి.ప్రతి ప్రేమలో ఆయన ముద్ర ఉండవలసిందే  అందుకే కొంతమంది పెద్ద దర్శకులు ఆయన దగ్గర పనిచేయడానికి జంకుతారు అలాంటి వాళ్ళలో జంధ్యాల కూడా ఉన్నారు కొవ్వూరు సంస్కృత కళాశాలలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మకు సహాధ్యాయి నవతా పతాకం పేరుతో చిత్రం తీయడానికి కృష్ణంరాజు గారి అబ్బాయి జంధ్యాల ను కలిస్తే ఆయన సినిమా విశాఖ లో తక్కువ ఖర్చుతో అందంగా తీద్దాం అయితే ఒక షరతు మీ నాన్నగారు షూటింగ్కు రాకూడదు అని ఆయన ఆలోచనలో పడ్డారు నాలుగు రోజులు పోయిన తర్వాత వచ్చి  జంధ్యాల గారు మీరు సినిమా తీస్తున్నారు నాన్నగారు రాకుండా ఏర్పాటు చేశాను మా సివి ని ఆ పనికి ఉపయోగిస్తాను అని చెప్తే ఆయన వల్ల కాదన్నాడు జంధ్యాల మీకెందుకు మీరు సిద్ధం కండి అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.అన్నీ సక్రమంగా జరిగితే అది సినిమా ఎందుకు అవుతుంది అన్నీ అడ్డంకులే చివరకు ప్రకృతితో సహా అక్కడ పలుకుబడి ఉన్న వారి సహకారంతో మంచి మంచి ప్రాంతాలను గృహాలను ఎన్నుకొని అక్కడే తీద్దాం అనుకున్న వాళ్ళ ఆలోచనలు అక్కరకు రాలేదు. అలాంటప్పుడు గుర్తుకొస్తాడు సివి అద్భుతమైన భవంతుల్లో లొకేషన్స్లో ఏ అవాంతరం లేకుండా చేయగలవాడు సివినే షూటింగ్ జరుగుతున్న సమయంలో కృష్ణంరాజు గారిని బయటికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత సివి కి అప్పజెప్పారు కదా దాన్ని చక్కగా అమలుపరిచాడు  రాజుగారి ఆరాధ్యం శ్రీ శ్రీరంగ శ్రీనివాసరావు  రాచకొండ  విశ్వనాథ శాస్త్రి కాళీపట్నం రామారావు మాస్టారు  వీళ్లను ఎవరైనా ఏక వచన ప్రయోగం చేసిన భరించలేరు.
=====

===============================
సమన్వయం . డా. నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం