కనకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు.
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!! బిల్వాటవీ  మధ్యల సత్సరోజే 
 సహస్రపత్రే  సుఖ సన్ని విష్టామ్ !
 అష్టావ దాంబోరుహ పాణిపద్మాం 
సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్షీమ్ !!

భావం:మారేడు చెట్ల తోట మధ్యలో వేయి దళముల పద్మము నందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించు నదియు,బంగారుకమలములను
తనచేతినుండి.జారవిడుచచున్నదియునైన , శ్రీ మహాలక్ష్మీ భగవతికి, భక్తితో ప్రణమిల్లు చున్నాను.
             *****


కామెంట్‌లు