వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వగతం లో కూడా  సమాజాన్ని గురించి ఇతరుల క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నారు తప్ప  తన స్వార్థాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు వారి ఆలోచనలను వినండి నావల్లనో నీవల్లనో పొరపాటు జరిగింది అని నేను అనుకోను అవగాహన రూపమే ఎన్ని పదుల బాల్యం మనది మనసు విప్పి ఊసులాడుకొని ఎంతకాలమయింది అయినా నీ కుటుంబం బాగుండాలని నేను అందరూ బాగుండాలని నీవు ఎల్లప్పుడూ అనుకుంటాం మిత్రమా  నీ ఎడబాటు వచ్చిన తర్వాత నాలో నేనే మాట్లాడుకున్నాను  నేను బ్రతికుండగానే రవీంద్రను గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో మాట్లాడు ఎందుకంటే చనిపోయిన తర్వాత శవం ముందు నీవు విషాదంతో స్పష్టత లేని మాటలు మాట్లాడినా అవి నాకు వినిపించవు కదా.అన్న కవిత నన్ను కదిపి కుదిపింది మిత్రమా నీతో కాస్త నేను జరిగాక నాకు చాలా ఆనందం ఓ అద్భుతవరం లా  లభించింది  నాకు ఆరోగ్యం బావుంది అహం నిద్రాణమైంది అందుకు నేనంటే నీకు ద్వేషం ఉండదు కానీ నేను చెప్పే  ఈ ధ్యాన సాధన మాత్రం చెయ్యి  నీవు ఎప్పుడూ బాగుండాలి. నిన్ను ముందు మా ఇంటికి రమ్మని ఆహ్వానించను ఎందుకంటే  వాడు రావచ్చు కదా అని మూడో వాడి దగ్గర అనకూడదు నాకు అహం లేదు అని నా ధ్యాస ఆచరణ భావన నీకు తెలియాలి కదా నీవు మాట్లాడిన లేకున్నా నీ ఇంటికి వస్తాను పలకరించి పలవరిస్తాను గత జ్ఞాపకాలు  గుర్తుచేసుకొని అరమరికలు లేకుండా జీవనం సాగిద్దాం మిత్రమా నిన్ను క్షమాపణ కోరుతాను తప్పుల వైపును కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నీ వెళ్ళే అప్పుడు నేను ఎల్లప్పుడూ అందరి మంచి కోరుకుందాం మనం మంచి ఇస్తే ఆ విశ్వo మనందరికీ మంచే ఇస్తోంది  మిత్రమా నేను వచ్చే రోజు మరో లేఖలో తెలియజేస్తాను ఉంటాను  ఎంత ఉదాత్తమైన ఆలోచన  అందుకే ప్రపంచ ప్రజలందరికీ  అతి దగ్గరగా ఉన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి ఆయన మహర్షి
=======================
సమన్వయం ; డా నీలం స్వాతి 

కామెంట్‌లు