.చిత్రానికి కవిత ; -.. కోరాడ నరసింహా రావు!

 రేపల్లె వాడలో  గోపాలుడె.... 
   పాల కడవ నొక చేత, 
     పిన్నల గ్రోవి నింకొక చేత... 
    తన వెంట గోమాత వెను వెంట నెమలి తోడ , 
   సువర్ణా భూషణములు , సిగలో నెమలీకతో ... 
 ముద్దు గారుతు చిన్ని కృష్ణుడు...! 
మదిని దోచుచుండెనహో!! 
        ******

కామెంట్‌లు