అలా తిరుగుతూ తిరుగుతూ శాశ్వత శాంతిని ఇచ్చే పరమ సత్యాన్ని వెతుకుతూ ఉరువేల అనే సేనాని గ్రామం చేరుకున్నాడు చుట్టూ చూసాడు చక్కని పరిసరాలు పచ్చని చెట్లతో గమనించాడు ఎప్పుడూ పారే ఏటి ప్రక్కనే జన సమర్థమున్న ఊరు చూశాడు ధ్యానానికి పరిసరాలు అనువుగా ఉన్నాయనుకున్నాడు ఉరువేల ప్రజలు భిక్ష అందిస్తారు అనుకుని అత్యున్నతమైన సత్యాన్ని కనుగొనే ధార్మిక ప్రగతిని సాథించడానికి ఇదే అనువైన చోటు అని భావించాడు ఇక పూర్తిగా ఆహారాన్ని తీసుకోకూడదు అనుకున్న సిద్ధార్థులు శరీరంలోకి దేవతలు బలవంతంగా తేజస్సు ఎక్కించి శక్తిని నిలిపారు దాంతో కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్న సిద్ధార్థ శరీరంచిక్కి శల్యమైపోయింది.
ముందరి పొట్ట చర్మం వెనుక వీపు చర్మం కలిసిపోయినాయి శరీర కాంతి తగ్గిపోయింది అయినా పరమ సత్యం బోధపడని సిద్ధార్థులు కఠోర నియమాలను పాటించడం వల్ల ఇక ప్రయోజనం లేదు అనుకున్నాడు పట్టు సడళక నిరంతరం నది ఒడ్డున పరమ సత్యం కోసం సాధన చేస్తూనే ఉన్నాడు అక్కడే ఉంటూ శరీరాన్ని సుష్కింప చేసుకుని జ్ఞానం కోసం ఆరేళ్ల పాటు ధ్యానంతో కూడిన సాధన చేశాడు పళ్లు బిగించి నాలుకను ఒత్తిపెట్టి ధార్మికo కాని ఆలోచనలను ధార్మికమైన ఆలోచనలతో అణగదొక్కి వాటిని నాశనం చేశాడు సతిని అంటే ఎరుకను నిర్దిష్టపరుచుకున్నాడు స్వాసను నియంత్రించే క్రమంలో ముక్కు నోటికుండ శ్యాసను నిరోధించాడు శరీరం మరింత శుష్కించి సతితో తన ప్రయత్నాన్ని ముమ్మరం చేశాడు. తరువాత ముక్కు నోరు పనిచేయకుండా ఉఛ్వాస నిశ్వాసాలను నిరోధించాడు లోపలి వాయువులు కపాలాన్ని అతలాకుతలం చేసినా మొక్కఓని సిద్ధార్థ్ ఆ సంఘటనను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయినాయి అలా మళ్లీ మళ్లీ నిరోధించి శరీరాన్ని చిక్కేలా చేస్తూనే ఉన్నాడు కటోరమైన తపస్సు వల్ల నీరసించిన శరీరంతో ఉన్న సిద్ధార్థుని గమనించిన కొందరు దేవతలు అతను దాదాపు చనిపోయాడు అనుకున్నారు మరి కొంతమంది దేవతలు అతడు అర్హుడు అయినాడు అన్నారు నీరసించిన శరీరం ధార్మిక ప్రగతికి తోడ్పడదు అనుకున్న సిద్ధార్థుడు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాడు సిద్ధార్థులు అవుతాడని అందుకోసం ఎదురు చూస్తున్నా ఐదుగురు సాధకులకు ఈ విషయం తెలిసింది సిద్ధార్థులు తన ప్రయత్నాలు విరమించి సుఖానికి అలవాటు పడుతున్నాడు అనుకున్న వారు సిద్ధార్థ ని విడిచిపెట్టి రిషి పట్టణానికి వెళ్ళిపోయాడు
==============================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి