నుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు

  🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 
శ్లో!!
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః !
సంతనోతి వచనాంగ  మానసైః
త్వామ్ మురారీ హృదయేశ్వరీమ్
 భజే !!
  భావం :
 హే! మహాలక్ష్మీ! ఎవరి కటాక్షమును గోరుచు
 మనసా, వాచా,కర్మణా, ఉపాధించిన భక్తులకు
 అష్టైశ్వర్యములు సమకూరునో అట్టి హరి  ప్రియమైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను. 
                 *******

కామెంట్‌లు