లో లోపలికి వెళ్ళటం!!!!?- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
మనిషి లోపలికి వెళ్ళటం లో లోపలికి వెళ్ళటం అంటే 

మెదడులోని సమాచారాన్ని గమనించటం మొత్తం ఖాళీ చేయటమే.!!

జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని నిలిపివేయడమే.!!

మెదడు పనిచేయడం అంటేనే 
సాంకేతిక సమాచారాన్ని సృష్టించడం.
ఉన్న సమాచారా నుంచి కొత్త సమాచారాన్ని ఉత్పత్తి చేయడం అంతే.!!!

మనిషి లోపలికి లోలోపలికి వెళ్లడం అంటే 

మెదడు పనిచేయకుండా చేయడం 
సమాచారం లేకుండా చేయటం రెండూ ఒకటే.!!!?

ఒక రకంగా 
అవయవాలు తప్ప జ్ఞానేంద్రియాలు అన్ని సమాధి స్థితిలోకి వెళ్లడం అన్నమాట.!!

శరీర భాగాలు అవయవాలు పనిచేస్తున్నంతవరకు 
మెదడు పని చేస్తున్నట్లే.!!!
అంటే 
సమాచారాన్ని సృష్టిస్తున్నట్లే!!!

నిజానికి సమాధి స్థితి అంటే 
మెదడులో జ్ఞానేంద్రియాల సమాచారం మాత్రం ఆగిపోయినట్లు.!!
శూన్యం సృష్టించుకున్నట్లు అంటే మత్తుమందు తీసుకున్నట్లు.!!!

లోపలికి లో లోపలికి వెళ్ళటం అంటే 
మనకు మనం మత్తుమందు తీసుకున్నట్లు.!

సహకారం డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు