దేశంలో భవతీ భిక్షాoదేహి అని కడుపు నింపుకోవడానికి అలాగే దేవాలయాలకు చర్చలకు కావలసిన చందాలు వసూలు చేయడానికి వచ్చేవారు కూడా వీరు ఎందుకే వస్తారు వారు ఎలా మాట్లాడుతారు ఏ పద్ధతిలో ఉంటుంది ఇది మనం తెలుసుకున్నట్లయితే అలాగే మనం కొంతమంది గొప్ప రోగగ్రస్తులను చూస్తూ ఉంటాము నిజంగా వారిని గమనించినట్లయితే వారిలో రెండు మూడు రకాలు కొత్తగా వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వాడు పడుతున్న బాధను తలుచుకుంటూ దానికి భగవంతుడే కారణమంటూ ఆయనని దూషించే వాళ్ళు కొందరు ఇది మనం చేసుకున్న పాప ఫలం ఏ జన్మలో ఏ పాపం ఎవరికి చేశాము అది ఇప్పుడు ఈ పద్ధతిలో ఈ రకంగా మనం అనుభవిస్తున్నామని సమర్ధించుకునే వాళ్లు కొంతమంది.మామూలుగా కార్లో వెళుతూ ఉంటే వాళ్ళని చూసి చీదరించుకునే వారిని కొంతమందిని చూస్తూ ఉంటాం వారి మనస్తత్వం ఎలా ఉంటుంది వారికి లేడీస్ నుంచి ముదనష్టం వీరికి కలిసి రావడం వల్ల వీడు కారులో షికారు చేస్తూ ఉంటాడు మనల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి భిక్ష వేయడానికి కూడా ముందుకు రారని దూషించుకుంటూ ప్రజల మీద పడి పరాన్న బుక్కులుగా జీవిస్తూ ఉంటారు ఇలాంటి రకాలు ఎంతోమంది స్నేహితులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వారిలో అన్ని రకాల వాళ్ళని మనo గమనించవచ్చు వారితో కొన్ని రోజులు సరదాగా కాలక్షేపం చేసి వెళ్లడం వల్ల పద్ధతిలో వచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఇది వాళ్ళ హక్కు భక్తంగా ఎందుకు నన్ను ఆహ్వానించరు ఎందుకు నన్ను గౌరవించరు నాకు కావలసిన సౌకర్యాలు ఎందుకు కల్పించారు అన్న ధీమాతో వస్తాడు.ఈ రకరకాల మనుషుల మనస్తత్వాలను అవగాహన చేసుకుని తాను ఏ పాత్రలో నిమగ్నమవుతాడో దానిని రూపొందించుకుంటే వాడు మంచి నటుడవుతాడు లేకుంటే ఏదో నేను ఇంతకుముందు ఇక్కడ నివసించే వారికి ఎన్నో సహాయ సహకారాలు చేశాను నాకెందుకు ఆ సహకారాన్ని అందించటం లేదు అన్న ఆలోచనతో మరి కొంతమంది ఉంటారు ఏదో పాత్రలు చేసినట్టుగా చేస్తే ప్రసారానికి ప్రసాదంగా మిగిలిపోయిన నటన మాత్రమే ఉంటుంది స్పష్టంగా కంటికి కనిపించే విషయాలను కూడా అనుమానంతో ఏమీ తెలియనట్లుగా ప్రశ్నించే సంశయాత్మకులకు రక్త కన్నీరు నాగభూషణం తన నాటకంలో సంజీవరెడ్డి నీ కులం ఏమిటి అని అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వేమనను నీ కులం ఏమిటి అని అడగడం
=================================
సమన్వయం ; డా . నీలం స్వాతి
=================================
సమన్వయం ; డా . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి