విశాలి శ్రీధర్ రెడ్డి వర్జీనియా లో వ్యవసాయం చేస్తూ మన కూరల్నిఆకుకూరల్ని43 రకాలు సేంద్రియ విధానంతో పండిస్తున్నారు. సరాసరి వ్యక్తులు వచ్చి కొనుక్కోవటం తో ఉత్తమ భారతీయ మహిళా రైతు గా అక్కడి ప్రభుత్వం గుర్తింపు పొందింది. ఆఫీసు లో ఉద్యోగం చేస్తోంది.
రేష్మి ఢిల్లీ లో డిగ్రీ చేసి లండన్లో స్కాలర్షిప్ తోహాట్ గ్లాసు బ్లోయింగ్ లో ప్రత్యేకమైన కోర్సు చేసి "మై క్రియేషన్" పేరు తో గాజు కళాకృతులు నగలు చేసి అమ్ముతున్నారు. ఢిల్లీలో "గ్లాసు సూత్రా" లో గాజు ని గూర్చి పాఠాలు చెప్తోంది.
యూదుకుటుంబంలో పుట్టిన క్లాడియాకు ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతి లభించింది.
సుధామూర్తి ఇన్ఫోసిస్ వెన్నెముక గా రాణించిన మహిళా మూర్తి. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు ఈరచయిత్రి సోషల్ వర్కర్. తొలి భారతీయ మహిళ గా 50వేల డాలర్లని కెనడాఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ కి విరాళంఇచ్చారు.
ది ఎల్ఫెంట్ విస్పర్స్ చిత్రంతో ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు తొలి మహిళా డైరెక్టర్ ఊటీకి చెందిన కార్తికి.
చెన్నై యువతి అక్షిత కత్తి ఫెన్సింగ్ లో రాణించి ఫెయిర్ ప్లే అవార్డు పొందిన తొలి ఇండియన్. 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి