నా భాష తెలుగునా కంటి వెలుగునోటికి మధురముజుర్రును అధరముభాషల్లో ఘనముఅక్షరాల వనముమాతృభాష ఘనతచాటాలి మనముఅందాల భాషతెలుగోడి శ్వాసతెలుగు అభివృద్ధిపైపెట్టాలి ధ్యాసతెలుగంటే సొగసునా భాష మేటిలేదు లేదు సాటినమస్సులు తెలుగుకుసేతు శత కోటి
నా భాష తెలుగు-నా కంటి వెలుగు;- -గద్వాల సోమన్న,9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి