జటా భారోదారం చలదురగ హారం మృగధరమ్మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతించిదాలంబం సాంబం శివ మతి విడంబం హృది భజే !!భావం: ఓ శివా! మూడు వేదములతో తెలుసుకొన దగిన వాడును, మనోహరమైన ఆకారముకలవాడును,త్రిపురాసురులనుసంహరించిన వాడును, సృష్టికి ముందే యున్నవాడును, మూడు కన్నులు కలవాడును, గొప్ప జటా జూటము, ఔదార్యముకలవాడును, కదులుతున్నపాములుకలవాడును, లేడిని ధరించిన వాడును, మహాదేవుడు అనబడు పరబ్రహ్మ స్వరూపుడైన వాడు, నాయందు దయతో ఉన్నవాడును. సకల జీవులకు అధిపతి అయి జ్ఞానమునకు ఆధారమైన వాడును. పార్వతీ సహితుడు అయిన పరమేశ్వరుడు నాహృదయమునసేవించుచున్నాను.*****
శీవానందలహరి;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి