రాయాలి రాయాలి
కవులంతా రాయాలి
మాటలు, పాటలు రాయాలి
కవితలు, కథలు రాయాలి
పిల్లల కోసం, పెద్దల కోసం
సమాజ జాగృతి సాధన కోసం
సర్వ సమాన భావన కోసం
మానవలతా వితానం కోసం
మనోభవన విశాలత కోసం
స్వార్థ స్పర్ధల నివారణ కోసం
భారత భారతి సంస్తుతి కోసం
రాయాలి రాయాలి
కవులంతా రాయాలి !!
**************************************
కవులంతా రాయాలి
మాటలు, పాటలు రాయాలి
కవితలు, కథలు రాయాలి
పిల్లల కోసం, పెద్దల కోసం
సమాజ జాగృతి సాధన కోసం
సర్వ సమాన భావన కోసం
మానవలతా వితానం కోసం
మనోభవన విశాలత కోసం
స్వార్థ స్పర్ధల నివారణ కోసం
భారత భారతి సంస్తుతి కోసం
రాయాలి రాయాలి
కవులంతా రాయాలి !!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి