స్వతంత్య్ర దేశమా
సర్వసత్తకమా ఓ....ప్రియ భారతమా !
నదినదాలతో పొంగిపొర్లుతూ
సస్యశ్యామలాన్ని స్వాగతిస్తూ
పసడి పంటలు యిలలో పండంగా
అన్నపూర్ణవై నిలిచిన భారతమా. "స్వతంత్ర్య"
గనులు మణులున్న మైదానమా
పుణ్యక్షేత్రాలున్న పావన చరితమా
అరణ్యాల శోభతో అలరారే భాగ్యమా
నిధి నిక్షేపాలున్న నాగరిక రాజ్యమా "స్వతంత్ర్య"
వీరులను గన్న వీరమాతవూ
పుణ్య పురుషుల గన్న పుణ్య గంధమా
వేదాలు,నాదాలు వెలిసెనిచ్చట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి