నా ఇష్టం!!!;-అశ్విత 7 వ తరగతి .,ups ఖానాపూర్ , బిజినేపల్లి మండలం , నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 19, 2024 • T. VEDANTA SURY గులాబీ అంటే నాకు ఇష్టం ఎర్ర గులాబీ అంటే మరీ మరీ ఇష్టం నా జడలో పెడితే నా జడకే ఎంతో అందం!!!చెట్టు అంటే నాకు ఇష్టం పచ్చని చెట్టు అంటే మరీ మరీ ఇష్టం చెట్టు కింద కూర్చుంటే నాకెంతో హాయిగా ఉంటుంది.!టీచర్ అంటే నాకిష్టం టీచర్ అంటే మరీ మరీ ఇష్టం టీచరు విద్యార్థులకు ఎంతో చదువు చక్కగా చెబుతుంది.!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి