గురు పూజోత్సవం జరపాలి
గురువులమై విద్యను గరపాలి
శిష్యులకు వినయవిధేయతలు నేర్పాలి
గురువు ఆశీస్సులు పొందాలి
జన్మ దాతలతో అనుబంధం
జ్ఞానదాతలతో సంబంధం
మన బ్రతుకుకు అందం చందం
గురువుల త్రికరణాల గౌరవించాలి
ఉత్తీర్ణత తో గుండె బరువు దించాలి
విద్యాలయాల పేరు ప్రఖ్యాతులు పెంచాలి
చేతులెత్తి మొక్కాలి
మన శ్రద్ధాభక్తులకు గురువు పరవశించి ఆశీస్సులందించాలి
అదే నిజమైన గురుపూజ🌹
గురువులమై విద్యను గరపాలి
శిష్యులకు వినయవిధేయతలు నేర్పాలి
గురువు ఆశీస్సులు పొందాలి
జన్మ దాతలతో అనుబంధం
జ్ఞానదాతలతో సంబంధం
మన బ్రతుకుకు అందం చందం
గురువుల త్రికరణాల గౌరవించాలి
ఉత్తీర్ణత తో గుండె బరువు దించాలి
విద్యాలయాల పేరు ప్రఖ్యాతులు పెంచాలి
చేతులెత్తి మొక్కాలి
మన శ్రద్ధాభక్తులకు గురువు పరవశించి ఆశీస్సులందించాలి
అదే నిజమైన గురుపూజ🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి